BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 02 September 2026, 01:13 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా.

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
02 Sep, 2026 - 01:13 PM
59 వీక్షణలు

ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా

ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయుల ధర్నాలో ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు రెండు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి, ఇప్పుడు ఆరు పెండింగ్‌లో ఉన్నాయి

కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఉద్యోగుల బకాయిలు రూ.4 వేల కోట్లు ఉండేవి, ఇప్పుడు రూ.16 వేల కోట్లకు చేరాయి

ఉద్యోగుల నుంచి నాలుగు నెలలుగా జీతాల్లో కోతలు విధిస్తూ, ఆరోగ్య పథకాన్ని అమలు చేయకపోవడం దుర్మార్గం


టీచర్లపై చిన్న ఆరోపణలు వస్తేనే సస్పెండ్ చేస్తారు, అలాంటిది 10% కమీషన్ తీసుకుంటుందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క భార్యపై వచ్చిన ఆరోపణలపై చర్యలు ఎందుకు లేవో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి

ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం తప్ప, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు

రేవంత్ రెడ్డి మళ్లీ గెలవాలంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి


– ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి