BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 22 April 2026, 06:47 am
Posted by : NTODAY NEWS

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి భూమి పూజ..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
22 Apr, 2026 - 06:47 AM
150 వీక్షణలు

N TODAY NEWS (21/04/26): డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఆర్మూర్ mla పైడి రాకేష్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేయడంతో లబ్ధిదారులు ముగ్గులు పోసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి వనజా మాట్లాడుతూ.. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్మాణాలను త్వరితగతిన సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సాయం పొందాలని కోరారు.లబ్ధిదారులు MLA గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అట్టోలి సంజీవ్, ఉప సర్పంచ్ తోకల రవి,వార్డు మెంబర్ సాయికృష్ణ, ముత్తెన్న, స్థానిక నాయకులు పాల్గొన్నారు