BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 26 May 2026, 05:24 pm
Posted by : V శ్రీనివాస్

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య!

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 May, 2026 - 05:24 PM
220 వీక్షణలు

​రూ. 3 కోట్ల పాలసీ కోసం ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం.. నలుగురు నిందితుల అరెస్ట్, ఒకరు పరారీ

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం, తన వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను సుపారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘోరానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి శరవేగంగా దర్యాప్తు చేపట్టగా, ప్రధాన నిందితురాలైన భార్య భారతి, ఆమె ప్రియుడు సురేందర్‌లతో పాటు హంతకులు రామ్, మల్లేష్‌లను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ మీడియాకు వెల్లడించారు. కాగా, ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో నిందితుడు రామ్‌కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని డీసీపీ తెలిపారు