BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 08 March 2026, 01:38 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ
08 Mar, 2026 - 01:38 AM
289 వీక్షణలు
సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి శ్రీనివాస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం మరియు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ముందడుగు వేస్తూ అభివృద్ధి సాధిస్తున్న మహిళలను పూల బొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తల్లిగా జన్మనిచ్చి, చెల్లిగా ప్రేమను పంచి, భార్యగా జీవితాన్ని అంకితం చేసి, బిడ్డగా అనురాగాన్ని పంచుతూ కుటుంబానికి వెలుగులు నింపుతున్న మహిళల పాత్ర అపారమని పేర్కొన్నారు. మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలని, అప్పుడే మహిళా శక్తి మహత్తు ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. సృష్టికి మూలం స్త్రీలేననే విషయాన్ని సమాజం ఎప్పటికీ మర్చిపోకూడదని, మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాళ్ల బండి రాజన్న (గౌరవ అధ్యక్షుడు), గజేల్లి వెంకటయ్య (అధ్యక్షుడు), పూజారి నరసయ్య (ప్రధాన కార్యదర్శి), బూర్ల జ్ఞాని (ఉపాధ్యక్షుడు), పి. రామ్ రెడ్డి (కార్యదర్శి), అడిచర్ల రాజేశం, A. గంగయ్య, సిహెచ్ రామస్వామి, G. లక్ష్మణ్, పర్వతాలు యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. #InternationalWomensDay #Mancherial #WomenEmpowerment #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube