BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 22 August 2026, 02:19 pm
Posted by : P. KISHORE

ఇసుక రీచ్‌లు సీజ్ చేసిన అధికారులు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
22 Aug, 2026 - 02:19 PM
54 వీక్షణలు

ఇసుక రీచ్‌లు సీజ్ చేసిన అధికారులు

చిత్తూరు జిల్లా | గుడిపాల | NTODAY News 

గుడిపాల మండలంలోని నారగల్లు పంచాయతీ సమీపంలోని మంచినీళ్ల గుంట, వెంగమాంబపురం సమీపంలో ఉన్న ఇసుక రీచ్‌లపై అధికారులు శనివారం చర్యలు చేపట్టారు.

గుడిపాల తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్‌ఐ రామ్మోహన్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి సంబంధిత ఇసుక రీచ్‌లను సీజ్ చేశారు.

అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు లేదా తరలింపులు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అక్రమ ఇసుక రవాణా, తవ్వకాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.