BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 02 August 2026, 11:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్ ధరపై రూ.30 భారం తగ్గింది: కేంద్రం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 11:02 AM
66 వీక్షణలు

ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్ ధరపై రూ.30 భారం తగ్గింది: కేంద్రం

పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం అమలు చేయడంతో లీటరు పెట్రోల్ ధర రూ.125కు చేరకుండా ప్రస్తుతం రూ.94.77 వద్ద నిలిచిందని కేంద్ర పెట్రోలియం శాఖ తెలిపింది. ఇథనాల్ మిశ్రమం వల్ల లీటరుకు సుమారు రూ.30 మేర వినియోగదారులకు ఆదా జరిగిందని పేర్కొంది.

ఇప్పటివరకు ఈ విధానం ద్వారా రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు, 950 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వెల్లడించింది. అలాగే ఇథనాల్ ఉత్పత్తి, సరఫరా ద్వారా రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా ఆదాయం లభించినట్లు కేంద్రం వివరించింది.