BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 July 2026, 04:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జాతీయ గీతం గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించిన ప్రిన్సిపాల్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jul, 2026 - 04:18 PM
60 వీక్షణలు

ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం, ధర్మాజీగూడెం, జూలై 28 (తంబి కుమార్): ధర్మాజీగూడెంలోని అనన్య స్కూల్లో ప్రిన్సిపాల్ బొల్లినేని రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు జాతీయ గీతం 'జన గణ మన' ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన భారత జాతీయ గీతం ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు పొందిందని పేర్కొంటూ, జాతీయ గీతంలోని భావం, దేశభక్తి సందేశం, దాని గౌరవాన్ని విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి జాతీయ గీతాన్ని గౌరవంగా ఆలపిస్తూ దేశభక్తి భావాలను అలవరచుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బొల్లినేని రాంబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.