BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 11 April 2026, 06:32 pm
Posted by : కూనురు మధు

జాతీయ రహదారిపై డీజిల్ దొంగల ముఠా గుట్టురట్టు

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
11 Apr, 2026 - 06:32 PM
650 వీక్షణలు

జాతీయ రహదారిపై డీజిల్ దొంగల ముఠా గుట్టురట్టు : ఆరుగురి అరెస్ట్

​నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న హైవేలపై ఆగి ఉన్న లారీలే లక్ష్యంగా డీజిల్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్, చిట్యాల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మెగా ఆపరేషన్‌లో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మైనర్. ఉన్నాడు నిందితుల నుండి 40 లక్షల విలువైన సొత్తును, రెండు డీసీఎం వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వీరిపై గతంలోనే 20కి పైగా కేసులు నమోదయ్యాయి పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి వేళ డ్రైవర్లు నిద్రపోతున్న సమయంలో ట్యాంకుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా డీజిల్ దొంగిలించడం వీరి స్టైల్ అని తెలిపారు. నిందితులని అరెస్టు చేసి రిమాండ్ కు  తరలించామని తెలిపారు. ఈ దొంగలను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.  అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్ , డి.ఎస్.పి శివరాం రెడ్డి చిట్యాల పోలీసులు పాల్గొన్నారు..