BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 27 May 2026, 08:20 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 May, 2026 - 08:20 PM
144 వీక్షణలు

జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు..

అన్నమయ్య జిల్లా, పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఏం. విజయ్ కుమార్,కార్యదర్శి అరవింద్,న్యాయవాదుల సంఘం సభ్యులు చిత్తూరు నగరంలో బుధవారం జిల్లా జడ్జి శ్రీమతి అరుణ సారిక,ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్బంగా పుంగనూరు కోర్టులో సిబ్బంది కొరత పలు సమస్యలను జిల్లా జడ్జి దృష్టికి తీసుకెళ్లారు.

జిల్లా జడ్జి  సమస్యలను సానుకూలంగా స్పందించినట్లు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎం.విజయ్ కుమార్ తెలిపారు.

  ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.