BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 11 July 2026, 10:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణకు మూడు బుల్లెట్‌ ట్రైన్లు: అశ్వినీ వైష్ణవ్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 10:39 PM
135 వీక్షణలు

హైదరాబాద్, జూలై 11: దేశవ్యాప్తంగా ప్రకటించిన ఏడు బుల్లెట్‌ రైలు మార్గాల్లో మూడు తెలంగాణకు కేటాయించినట్లు కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులు అమల్లోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు 2 గంటల 35 నిమిషాలు, పుణేకు 2 గంటలు, ముంబైకి 2 గంటల 20 నిమిషాలు, విజయవాడకు కేవలం 70 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

అదేవిధంగా, సమాచార సాంకేతిక రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో సంప్రదాయ సాఫ్ట్‌వేర్ సేవల నుంచి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాంకేతికతల వైపు పరిశ్రమలు మరింత వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.