BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 11 July 2026, 10:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పవన్ కల్యాణ్‌కు విజయవంతమైన భుజం శస్త్రచికిత్స

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 10:39 PM
159 వీక్షణలు

ముంబైలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణుడు డా. దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్య బృందం సుమారు మూడున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది.

శస్త్రచికిత్స అనంతరం పవన్ కల్యాణ్‌ను ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్‌కు తరలించినట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని, అనస్తీషియా ప్రభావం నుంచి క్రమంగా బయటకు వస్తున్నారని తెలిపింది.

వైద్యుల సూచనల మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.