BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 27 August 2026, 08:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జిల్లా కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 08:11 PM
70 వీక్షణలు

 ఆగస్టు 27 : అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. మదనపల్లి డివిజన్ రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం పెద్ద సంఖ్యలో డీలర్లు కలెక్టరేట్‌కు చేరుకుని కార్యాలయ ఆవరణలో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకుడు ఖాసీం మాట్లాడుతూ.. రేషన్ బియ్యం బస్తాలను స్కానింగ్ చేసి విక్రయించాలనే కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, తమ సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. డీలర్ల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.