BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 02 April 2026, 09:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా జై అమరావతి సంబరాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 09:14 PM
177 వీక్షణలు

జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా ‘జై అమరావతి’ సంబరాలు 

జంగారెడ్డిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజధాని అమరావతికి న్యాయబద్ధ గుర్తింపు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ వేడుకలు చేపట్టారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ స్లీవ జోజి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి, “జై అమరావతి” నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మార్మోగింది. రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి ఆనందాన్ని పంచుకుంటూ, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అమరావతి అభివృద్ధికి తమ మద్దతు తెలిపారు.