BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 15 April 2026, 06:50 pm
Posted by : V శ్రీనివాస్

చలివేంద్రాన్ని ప్రారంభించిన జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్

తెలంగాణ
/ మంచిర్యాల / జన్నారం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Apr, 2026 - 06:50 PM
162 వీక్షణలు

జన్నారం: చలివేంద్రాన్ని ప్రారంభించిన జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్

జన్నారం, ఏప్రిల్ 15:

పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహం తీర్చడమే లక్ష్యంగా జన్నారం మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం జన్నారం పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ధర్మారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వేసవి కాలంలో బాటసారులు, సామాన్య ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పద్మశాలి సంఘం వారు సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

​ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు