BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 April 2026, 06:23 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జనసేన అధినేత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 06:23 PM
187 వీక్షణలు

జనసేన అధినేత త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన రాయల్ కుమార్..

అన్నమయ్య జిల్లా,పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆదివారం పుంగనూరు దగ్గర కతర్లపల్లి లో వెలసేయుందు పురాతన మహీమగల దేవాలయం అయిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారి దేవాలయం లో పూజలు మరియు ప్రత్యేక హోమం నిర్వహించారు. ఇంకా వేదపందితులు పవన్ కళ్యాణ్ వారి ఆరోగ్యం మరియు ఆర్ధిక, శ్రేయస్సు తో నీడు 100 సంవత్సరాలు సంతోషం గా ఉండాలి అని దీవెనల ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యూరప్ కోర్ టీమ్ మరియు పుంగనూరు సీనియర్ జనసేన నాయకులు రాయల్ కుమార్ మరియు నానబాల దినేష్,శివ, ఉదయ్,జయకుమార్ ( కాలు) కతర్లపల్లి శంకర్  తదితరులు పాల్గొన్నారు.