BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

గంగమ్మ దేవస్థానంలో 101టెంకాయలు కొట్టిన జనసేన నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 12:48 PM
96 వీక్షణలు

గంగమ్మ దేవస్థానంలో 101టెంకాయలు కొట్టిన జనసేన నాయకులు 

కోట్లాదిమంది గుండెచప్పుడు, జనసైనికుల రథసారథి, జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు.. ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలని పుంగనూరు పట్టణంలో వెలసిన శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి ఆలయం వద్ద 101 టెంకాయలు కోట్టి పుంగనూరు ప్రజలను నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకున్న శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి వారిని మనస్పూర్తిగా వేడుకునీ పూజలు నిర్వహించిన పుంగనూరు పట్టణ మరియు మండల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు. ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ.. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని యధావిధిగా ప్రజాసేవలో పాల్గొనాలని అమ్మ వారికి 101 టెంకాయలు కొట్టి ప్రార్థించామన్నారు. ఆయన చేసిన మంచి పనులే ఆయనకి శ్రీరామరక్షగా ఉంటుందని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి అమ్మ వారి ఆశీస్సులు తోపాటు, ప్రజల ఆశీస్సులు కూడా ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల మరియు పట్టణ అధ్యక్షులు విరూపాక్షి, నరేష్ రాయల్, ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, మండల ప్రధాన కార్యదర్శి హరి నాయక్,పట్టణ ఉపాధ్యక్షుడు నందు, నాయకులు రెడ్డి రాయల్,పండు రాయల్, రవి కుమార్, మహేష్, సీన, మహేష్ , భార్గవ్, గజ, నాగరాజ, పవన్ కుమార్,పల్లవి, గిరి, మరియు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.