BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 19 June 2026, 02:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జ్ఞానేశ్వరి కేసులో కొత్త మలుపు.. CCTVలో పెంపుడు కుక్క కీలక దృశ్యాలు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 02:20 PM
206 వీక్షణలు

తూర్పు గోదావరి జిల్లా, తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు.

తాజాగా ఈ కేసులో పెంపుడు కుక్కకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.

చిన్నారి అదృశ్యమైన రోజు మధ్యాహ్నం 11:50 గంటల తర్వాత కుక్క కూడా కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.

మధ్యాహ్నం 1:02 గంటలకు ఆలయం వద్ద ఆ కుక్క ఆందోళనగా తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆ కుక్క ఎక్కడికి వెళ్లిందనే విషయం స్పష్టత రాలేదు.

కుక్క పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.