BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 21 August 2026, 04:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జర్నలిస్టుల పక్షాన అసెంబ్లీలో గళమెత్తిన గల్లా మాధవి..

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 04:03 PM
71 వీక్షణలు

జర్నలిస్టుల పక్షాన అసెంబ్లీలో గళమెత్తిన గల్లా మాధవి.. జాప్ యూనియన్ కృతజ్ఞతలు

గుంటూరు: జర్నలిస్టుల సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించి, వారి సంక్షేమం కోసం గళం వినిపించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవికి జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) గుంటూరు జిల్లా యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించడంతో పాటు వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే గల్లా మాధవి చూపిన చొరవ అభినందనీయమని జాప్ యూనియన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు లోకేష్ పేర్కొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా గళం వినిపించడం హర్షణీయమన్నారు. జర్నలిస్టుల పట్ల ఎమ్మెల్యే చూపుతున్న చొరవకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులోనూ వారి సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని కోరారు.