BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 15 August 2026, 05:17 pm
Posted by : M. రాజశేఖర్

జ్యోతికి పీహెచ్‌డీ డాక్టరేట్‌.. అభినందనలు తెలిపిన ద్రావిడ విశ్వవిద్యాలయ అధ్యాపకులు

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
15 Aug, 2026 - 05:17 PM
36 వీక్షణలు

కుప్పం: ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పంలోని తమిళ భాష మరియు అనువాద అధ్యయనాల విభాగంలో పరిశోధన విద్యార్థి ఈ.ఎన్. జ్యోతికి డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా లభించింది. “ఆచార్య సుబ్బు రెట్టియార్ వారి వైష్ణవ సాహిత్య కృషి” అనే అంశంపై ఆమె నిర్వహించిన పరిశోధనకు ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు.

తమిళ భాష మరియు అనువాద అధ్యయనాల విభాగాధిపతి డా. పి.ఎస్. గణేష్ మూర్తి పర్యవేక్షణలో ఈ పరిశోధన పూర్తయినట్లు ద్రావిడ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డా. నాగేశ్వరరావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

డాక్టరేట్ పొందిన ఈ.ఎన్. జ్యోతి ప్రస్తుతం నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తమిళ అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, సిబ్బంది ఈ.ఎన్. జ్యోతికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.