BREAKING
thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు
Date of Publish : 23 August 2025, 10:08 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జెవివి కృషి

తెలంగాణ
23 Aug, 2025 - 10:08 PM
441 వీక్షణలు
శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జెవివి కృషి . NTODAY NEWS:గొల్లప్రోలు  ప్రతినిధి బోర శివారెడ్డి. శాస్త్ర ప్రచార కృషిలో 38 సంవత్సరాలుగా ప్రజలతో స్నేహ సంబంధులు కొనసాగిస్తూ ప్రజలు శాస్త్రీయంగా ఆలోచించాలని మానవత్వంతో జీవించాలని ఆకాంక్షిస్తూ శాస్త్ర ప్రచారంతో జన విజ్ఞాన వేదిక ప్రజలను చైతన్యవంతం చేస్తుందని జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సభ్యులు ఎం సూర్యనారాయణ వి సత్యనారాయణ రెడ్డి తెలిపారు శనివారం పట్టణంలో నెంబర్ వన్ ప్రాథమిక పాఠశాలనందు జనవిజ్ఞాన వేదిక గొల్లప్రోలు మండల శాఖ సమావేశం అధ్యక్షులు ఏలేటి నాని బాబు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జెవివి నాయకులు మాట్లాడుతూ సామాన్య ప్రజానీకంలో శాస్త్ర విజ్ఞాన ప్రచారం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం చాందస భావాలను అరికట్టి ప్రజలు ఎదుర్కొంటారు అనేక సమస్యల మౌలిక స్వరూప స్వభావాలను గూర్చి సమగ్రమైన శాస్త్రీ అవగాహనను పెంపొందించడంలో జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని తెలిపారు ఈ సమావేశంలో జె వి వి మండల నూతన కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులు దాడి పద్మనాభం ఉపాధ్యక్షులు ఎంవి సత్యనారాయణ అధ్యక్షులు ఏలేటి నాని బాబు ప్రధాన కార్యదర్శి దాసం గోవిందరాజులు చెకుముకి కన్వీనర్ అనిశెట్టి సీతారామరాజు నియమించారు ఈ కార్యక్రమంలో జిల్లా సమత కన్వీనర్ సిహెచ్ యు ఆర్ మంగతాయారు సిహెచ్ లోవరాజు స్కూల్ ప్రధానోపాధ్యాయులు ధర్మరాజు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube