కాక్రోచ్ జనతా పార్టీలో చీలిక..!
జాతీయం
కాక్రోచ్ జనతా పార్టీలో చీలిక..!
న్యూ ఢిల్లీ: విద్యార్థి ఉద్యమంతో ఏర్పడిన పార్టీని వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్వప్రయోజనాల కోసం, కెజ్రీవాల్ , ఆప్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని తిరుగుబాటు నేత మనీష్ బ్రహ్మట్ ఆరోపించారు. అసలైన కార్యకర్తలు, విద్యార్థులను పక్కనబెట్టి రాజకీయ వ్యాపారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దిప్కే సన్నిహితులకే పదవులు ఇస్తున్నారన్న అసంతృప్తితో CJP-డెమోక్రటిక్ కొత్త వర్గం ఏర్పడిందన్నారు.