BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 May 2026, 02:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కారకంపూడిలో భక్తి ఉత్సవాల జోరు… కుంభాభిషేకంతో పరవశించిన గ్రామం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 02:25 PM
220 వీక్షణలు

కారకంపూడిలో భక్తి ఉత్సవాల జోరు… కుంభాభిషేకంతో పరవశించిన గ్రామం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్వగ్రామం కారకంపూడి ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోయింది. బాల త్రిపుర సుందరి సమేత ముకలింగేశ్వర స్వామి వారి నూతన ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా, భక్తి భావంతో నిండిన వాతావరణంలో ఘనంగా జరిగింది.

వేదమంత్రాల ఘోష, శంఖనాదాల మధ్య ఆలయ ప్రాంగణం భక్తి సాగరంగా మారిపోయింది. మంత్రి పార్థసారథి స్వయంగా పాల్గొని సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది.

ఈ పవిత్ర కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర హేమంత్ కుమార్, చాగంటి రాధా, దారబోయిన రాంబాబు, గడ్డం ధర్మారావు తదితరులు హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనంతో పునీతులయ్యారు.

మొత్తంగా కారకంపూడి గ్రామం ఆ రోజు ఆధ్యాత్మిక ఉత్సవాల వెలుగులతో తళతళలాడుతూ భక్తి ఉత్సాహంతో నిండిపోయింది.