BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 21 August 2026, 05:44 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

కేరళ యువకుడిని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించిన అన్నమయ్య జిల్లా పోలీసులు....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
21 Aug, 2026 - 05:44 AM
97 వీక్షణలు

కేరళ యువకుడిని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించిన అన్నమయ్య జిల్లా పోలీసులు....

అన్నమయ్య జిల్లా,

 మదనపల్లి.

కేరళ నుంచి వచ్చి మానసిక స్థితి సరిగా లేక తప్పిపోయిన అరుణ్ ఐషాక్ (27) అనే యువకుడిని అన్నమయ్య జిల్లా పోలీసులు క్షేమంగా గుర్తించి కాపాడారు.

రామాపురం ఎస్ఐ ఎ.బి. శివకుమార్, రాయచోటి అర్బన్ కానిస్టేబుల్ (PC 2872), హోంగార్డ్ (HG 725) లు నైట్ రౌండ్స్‌లో రాయచోటి పట్టణంలో గాలించి ఆ యువకుడిని రక్షించారు.

స్థానిక ఉపాధ్యాయుడి సాయంతో కౌన్సిలింగ్ ఇప్పించి, సమాచారం అందుకుని రాయచోటికి చేరుకున్న తల్లిదండ్రులకు యువకుడిని సురక్షితంగా అప్పగించారు.

నైట్ రౌండ్స్‌లో సమయస్ఫూర్తితో మానవతా దృక్పథాన్ని చాటిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. ప్రత్యేకంగా అభినందించారు.