BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 01 June 2026, 02:48 pm
Posted by : ఆనంద్ రెడ్డి

కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / కీసర
Reporter
ఆనంద్ రెడ్డి కీసర డివిజన్ ప్రతినిధి
01 Jun, 2026 - 02:48 PM
174 వీక్షణలు

కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి IPS సోమవారం కీసర పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, సీసీ కెమెరాల నిఘాను స్వయంగా పరిశీలించిన సీపీ, శాంతిభద్రతల పరిరక్షణపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

​ఈ సందర్భంగా సీపీ బి.సుమతి మాట్లాడుతూ.. ప్రజల భద్రతే తమ మొదటి ప్రాధాన్యతని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు మరియు అత్యవసర సమయాల్లో 'Mee Suraksha' యాప్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ప్రజలు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.

​సాంకేతికతను వాడుకుంటూ ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కీసర సీఐ అంజనేయులు, ఎస్ఐలు పాల్గొన్నారు.