BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 13 August 2025, 08:01 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పోగొట్టుకున్న పర్సును తిరిగి భాధితురాలికి అప్పగించిన కైకలూరు పోలీసులు

తెలంగాణ
13 Aug, 2025 - 08:01 AM
232 వీక్షణలు
పోగొట్టుకున్న పర్సును తిరిగి భాధితురాలికి అప్పగించిన కైకలూరు పోలీసులు NTODAY NEWS: కైకలూరు ది 12.08.2025 రాత్రి సుమారు 9.50 గంటల సమయంలో, కైకలూరు మండలం భుజబలపట్నం గ్రామానికి చెందిన శ్రీమతి షేక్ జ్యోతి 26 సంవత్సరాలు, కైకలూరు టౌన్‌లోని వెంకటరమణ థియేటర్ ఎదుట ఆగి ఉన్న ఆటోలో ప్రయాణిస్తుండగా, తన పర్స్ ఆటోలో మర్చిపోయారు. పర్స్‌లో ₹13,000 నగదు, డెబిట్ కార్డు, పాన్ కార్డు, ఏటీఎం కార్డులు, మరియు ఇతర విలువైన పత్రాలు ఉన్నాయి. ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందిన బాధితురాలు వెంటనే కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్‌ కు సమాచారం అందించారు. కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్‌ఐ శ్రీనివాస్ వెంటనే చర్యలు ప్రారంభించి, కానిస్టేబుల్ కె. నాగార్జున సహకారంతో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఆ ఆటోను గుర్తించారు. సంబంధిత ఆటోను ఆపి పరిశీలించగా, పర్స్ సురక్షితంగా దొరికింది. తరువాత పోలీసులు పర్స్‌లోని మొత్తం నగదు మరియు పత్రాలను సురక్షితంగా బాధితురాలికి అందచేసిన విషయంపై బాధితురాలు కైకలూరు టౌన్ పోలీస్ సిబ్బందిని అభినందించారు. Follow us on Website Facebook Instagram YouTube