BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 26 April 2026, 11:35 pm
Posted by : యామనూరి మల్లికార్జున

కంభం మండలం పరిధిలోని పెట్రోల్ బంకులను పరిశీలించిన తహశీల్దార్

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
26 Apr, 2026 - 11:35 PM
128 వీక్షణలు

కంభం మండలం పరిధిలోని పెట్రోల్ బంకులను పరిశీలించిన తహశీల్దార్                                                మార్కాపురం జిల్లా కంభం మండలంలోని పలు పెట్రోల్ మరియు డీజిల్ కొరత వున్నదని వస్తున్నటువంటి  అపోహాల పైన ఈరోజు ఆదివారం నాడు కంభం మండలం తహశీల్దార్  వి. కిరణ్, ఆర్.ఐ  టి. ఆంజనేయులు మరియు వీఆర్వోలు  మండల పరిధిలోని బంకులను  పరిశీలించి ప్రజలకు  పెట్రోల్ మరియు డీజిల్ అందరికి అందుబాటులో వున్నదని ఎవ్వరు కూడా  పెట్రోల్ మరియు డిజిల్ లేదు అనే అపోహాలను నమ్మవద్దు అని ఏఏ బంకు నందు ఎంత పెట్రోల్ మరియు డీజిల్ ఉన్నదో వాటి వివరాలను తెలిపారు.                                                   కందులాపురం తర్లుపాడు రోడ్డులో బంకు నందు డీజిల్ 1000 లీటర్లు, పెట్రోల్ 2100 లీటర్లు,కాగితాల గూడెం బేస్తవారిపేట  రోడ్డు  బంకు నందు డిజిల్ 400 ల లీటర్లు, పెట్రోల్ 200 ల లీటర్లు,                                                        స్టేట్ బ్యాంకు బంకు నందు డీజిల్ 200 ల లీటర్లు, పెట్రోల్ 3000 ల లీటర్లు, తురిమెళ్ళ                                                                            గ్రామం నందు బంకులో డిజిల్ 10854 లీటర్లు,పెట్రోల్ 7500 ల లీటర్లు స్టాక్ ఉన్నదని                                                                      కావున కంభం మండలలోని ప్రజలు పెట్రోల్ మరియు డీజిల్ నకు ఎటువంటి కొరత లేదని ఆందోళన పడవలసిన అవసరం లేదని తహశీల్దార్ వి.కిరణ్  తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.