BREAKING
మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
Date of Publish : 11 September 2026, 07:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొడంగల్‌లో టీఆర్ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Sep, 2026 - 07:02 PM
7 వీక్షణలు

కొడంగల్‌లో టీఆర్ఎస్‌కు జోష్.. పలువురు యువకులు, మహిళలు పార్టీలో చేరిక

కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గ నాయకులు రాజ ప్రభాకర్ కులకర్ణి ఆధ్వర్యంలో పలువురు యువకులు, మహిళలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్టీ విధానాలు, ప్రజా సమస్యలపై పార్టీ పోరాటాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పార్టీలోకి వస్తున్నారని నాయకులు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా చేరిన వారితో కలిసి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తామని రాజ ప్రభాకర్ కులకర్ణి తెలిపారు. యువత, మహిళల చేరికతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.