BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 18 April 2026, 09:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొలుసు పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేక సేవలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Apr, 2026 - 09:55 PM
288 వీక్షణలు

కొలుసు పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేక సేవలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో సమాచార శాఖామంత్రి కొలుసు పార్థసారథి జన్మదినం సందర్భంగా కోనేరు రంగారావు కాలనీలోని చదువుకునే విద్యార్థుల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీసవేతన సలహా మండలి మాజీ సభ్యుడు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చాగంటి నరసింహారావు తన స్వంత నిధులతో వారికి కాలవసిన వాలీబాలలు మరియు ఇంటర్నెట్ అందించడమే కాక, ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు యర్రా హేమంతకుమార్ కూడా పాల్గొన్నారు.

సంక్షిప్త వివరణ: పోలవరం గ్రామంలో విద్యార్థుల కోరికను తీరుస్తూ, ఎపిరాష్ట్ర కనీసవేతన సలహా మండలి మాజీ సభ్యుడు చాగంటి నరసింహారావు స్వంత నిధులతో వాలీబాల్లు, నెట్ అందించారు.