BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 31 March 2026, 08:55 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

కొండగట్టులో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
31 Mar, 2026 - 08:55 PM
241 వీక్షణలు

కొండగట్టులో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు

​మల్యాల (జగిత్యాల):

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. స్వామి వారి చిన్న జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

​ఈ మూడు రోజుల పాటు వేల సంఖ్యలో దీక్షా స్వాములు మాల విరమణ చేయడానికి వచ్చే అవకాశం ఉండటంతో, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవలను రద్దు చేశారు. కేవలం కేశఖండన, మాల విరమణ మరియు ప్రత్యేక దర్శనం సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. తిరిగి ఏప్రిల్ 4వ తేదీ నుండి ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. భక్తులు, దీక్షా స్వాములు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.