BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 05 June 2026, 09:06 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
05 Jun, 2026 - 09:06 PM
46 వీక్షణలు

కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం: విత్తన బంతుల విసర్జన

ఎడ్లపాడు మండలం కొండవీడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొండవీడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో, ABO శ్రీ కె. వెంకటేశ్వరరావు సహకారంతో ఫిరంగిపురం గ్రీన్ వారియర్స్ సభ్యులు ఘనంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా హౌస్ గణేష్ కొండలు, కొండవీడు ఘాట్ రోడ్ పరిసర ప్రాంతాలలో నారింజ, చింత, వెలగ, సీతాఫలం, వేప వంటి ఆరు రకాలకు చెందిన సుమారు 650 విత్తన బంతులను ప్రకృతి ప్రేమికులు, సందర్శకులతో కలిసి చల్లారు.ఈ సందర్భంగా గ్రీన్ వారియర్స్ సభ్యులు శౌరి ఫ్రాన్సిస్ మాస్టర్ అందరితో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అధికారులు మరియు సభ్యులు శ్రీనివాస్ కార్తీక్, డా. జున్ను సర్ తదితరులు మాట్లాడుతూ రాబోయే తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం, వృక్ష సంపదను పెంచడం ప్రతి పౌరుడి బాధ్యతని, యువత ప్రకృతి సంరక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు. 'పచ్చదనం పెంచుదాం – భూమిని కాపాడుదాం' అనే నినాదాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం: విత్తన బంతుల విసర్జన

ఎడ్లపాడు మండలం కొండవీడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొండవీడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో, ABO శ్రీ కె. వెంకటేశ్వరరావు సహకారంతో ఫిరంగిపురం గ్రీన్ వారియర్స్ సభ్యులు ఘనంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా హౌస్ గణేష్ కొండలు, కొండవీడు ఘాట్ రోడ్ పరిసర ప్రాంతాలలో నారింజ, చింత, వెలగ, సీతాఫలం, వేప వంటి ఆరు రకాలకు చెందిన సుమారు 650 విత్తన బంతులను ప్రకృతి ప్రేమికులు, సందర్శకులతో కలిసి చల్లారు.ఈ సందర్భంగా గ్రీన్ వారియర్స్ సభ్యులు శౌరి ఫ్రాన్సిస్ మాస్టర్ అందరితో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అధికారులు మరియు సభ్యులు శ్రీనివాస్ కార్తీక్, డా. జున్ను సర్ తదితరులు మాట్లాడుతూ రాబోయే తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం, వృక్ష సంపదను పెంచడం ప్రతి పౌరుడి బాధ్యతని, యువత ప్రకృతి సంరక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు. 'పచ్చదనం పెంచుదాం – భూమిని కాపాడుదాం' అనే నినాదాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.