BREAKING
thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం
Date of Publish : 25 May 2026, 09:51 pm
Posted by : కూనురు మధు

కో ఆప్షన్ సభ్యురాలుగా ఎన్నికైన పాటి అరుణదేవి మాధవరెడ్డికి ఘన సన్మానం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
25 May, 2026 - 09:51 PM
246 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జరిగిన కో ఆప్షన్ నెంబర్ల ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికైన పాటి అరుణా దేవి మాధవ రెడ్డికి విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోపం సభ్యురాలిగా ఎన్నికైన అరుణ మాధవరెడ్డికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ కో ఆప్షన్ సభ్యురాలిగా ఎన్నికైన పాటి అరుణా దేవి మాధవ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. కో ఆప్షన్ సభ్యురాలు ఎన్నికై చిట్యాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయాలని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిడిదొడ్డి ఆంజనేయులు, బిక్కంటి నరేష్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు..