BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 22 August 2026, 03:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోడూరు పాఠశాలలో విద్యార్థులకు దస్తూరిపై ప్రత్యేక శిక్షణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 03:22 PM
75 వీక్షణలు

కోడూరు పాఠశాలలో విద్యార్థులకు దస్తూరిపై ప్రత్యేక శిక్షణ

విద్యార్థుల్లో చక్కటి చేతిరాతను పెంపొందించే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం కోడూరు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో దస్తూరిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వరుసగా రెండో ఏడాది ఉచితంగా ఈ శిక్షణ అందిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. రాం ప్రదీప్ శనివారం తెలిపారు.

చేతిరాత నిపుణులు యం. మధు విద్యార్థులకు దస్తూరిపై మెళకువలను నేర్పిస్తున్నారని పేర్కొన్నారు. అక్షరాల ఆకృతి, స్పష్టత, వేగంగా రాయడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాలకు చెందిన 84 మంది విద్యార్థులు ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారని ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు. విద్యార్థుల చదువులో దస్తూరి కూడా కీలక పాత్ర పోషిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు వారికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.