BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 23 March 2026, 06:32 pm
Posted by : M. రాజశేఖర్

కుప్పం మండలంలో శ్రీ కోడెల్లారాయస్వామి నూతన దేవస్థానంలో మహాకుంభాభిషేకం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
23 Mar, 2026 - 06:32 PM
253 వీక్షణలు

కుప్పం మండలంలో శ్రీ కోడెల్లారాయస్వామి నూతన దేవస్థానంలో మహాకుంభాభిషేకం

కుప్పం మండల పరిధిలోని జరుగు, గుడ్లనాయనిపల్లి, పోరకుంట్లపల్లి, యానామానాశనపల్లి, చల్లర్లపల్లి గ్రామాల్లో భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తున్న శ్రీ కోడెల్లారాయస్వామి నూతన దేవస్థానంలో సోమవారం (23.04.2026) మహాకుంభాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ మరియు ధర్మకర్తలు తెలిపారు.

ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పాల్గొననున్న ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మహాకుంభాభిషేకం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు