BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 18 June 2026, 06:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లింగపాలెం గ్రామంలో రహదారి ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 06:12 PM
119 వీక్షణలు

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు ప్రారంభించారు. రోడ్డు సెంటర్ నుండి సుమారు 25 అడుగుల పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ, భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి, రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామస్తుల సహకారంతో ఈ పనులు కొనసాగుతున్నాయి.

రోడ్లు మరియు భవనాల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ సుందర్ రావు మాట్లాడుతూ, ప్రధాన రహదారులు ఆక్రమణలకు గురికాకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ధర్మాజీగూడెం ఎస్‌ఐ వెంకన్న బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.