BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 26 May 2026, 06:25 pm
Posted by : V శ్రీనివాస్

​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 May, 2026 - 06:25 PM
142 వీక్షణలు

​లక్సెట్టిపేట: కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

​లక్సెట్టిపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్. లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక తహశీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్యతో కలిసి ఆయన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు అధైర్య పడవద్దని, ప్రతి ధాన్యం గింజలు కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.