BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 27 August 2026, 01:50 pm
Posted by : కూనురు మధు

మాట నిలబెట్టుకున్న వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 Aug, 2026 - 01:50 PM
89 వీక్షణలు

మాట నిలబెట్టుకున్న వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ

తన ఊరి పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1,000 సొంతంగా ఖర్చు చేస్తానని ఇచ్చిన మాటను 6వ వార్డు కౌన్సిలర్ జెరిపోతుల సత్యనారాయణ నిలబెట్టుకున్నారు. గురువారం పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు ఒక జత షూస్, రెండు జతల సాక్స్‌లను ఆయన స్వయంగా అందజేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి తన వంతు సహాయం అందించడం పట్ల పలువురు అభినందించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో కౌన్సిలర్ సత్యనారాయణపై విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, వారి అవసరాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఈ సందర్భంగా సత్యనారాయణ తెలిపారు.