BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 30 April 2026, 07:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మైలవరంలో మేడే సందడి.. పింఛన్ల పంపిణీతో ప్రజల మధ్యకు ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 07:13 PM
145 వీక్షణలు

మైలవరంలో మేడే సందడి.. పింఛన్ల పంపిణీతో ప్రజల మధ్యకు ఎమ్మెల్యే

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మే డే సందర్భంగా శుక్రవారం పలు కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రజలతో నేరుగా మమేకమవుతూ పింఛన్ల పంపిణీతో పాటు కార్మికుల పండుగలో పాల్గొననున్నారు. ఉదయం 7:30 గంటలకు ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారులకు అందజేస్తారు. అనంతరం ఉదయం 8 గంటలకు ఇబ్రహీంపట్నం ఏ కాలనీలో టీఎన్టియుసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మేడే వేడుకల్లో పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందనే సందేశాన్ని ఈ కార్యక్రమాల ద్వారా అందించనున్నారు. కూటమి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని కోరారు.