BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం
Date of Publish : 25 August 2026, 02:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 02:47 PM
93 వీక్షణలు

మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. రూ.1.25 లక్షల నగదు సీజ్‌

లంచం అడిగితే సమాచారం ఇవ్వండి.. ఏసీబీ డీఎస్పీ సీతారాం

మదనపల్లి:

మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై కడప ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో లంచాలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.

ఈ తనిఖీల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న రూ.1.25 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కడప ఏసీబీ డీఎస్పీ సీతారాం తెలిపారు. నగదుతో పాటు పలు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లేదా సిబ్బంది పనుల కోసం లంచం డిమాండ్‌ చేస్తే వెంటనే ఏసీబీకి సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. లంచం అడిగిన ఘటనలపై 9440446191 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.

అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు పారదర్శక సేవలు అందించడమే ఏసీబీ లక్ష్యమని డీఎస్పీ సీతారాం పేర్కొన్నారు.