BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం
Date of Publish : 25 August 2026, 01:51 pm
Posted by : BOYA SWAMY

ఘనంగా వన మహోత్సవ కార్యక్రమమం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
25 Aug, 2026 - 01:51 PM
131 వీక్షణలు

ఘనంగా వన మహోత్సవ కార్యక్రమమం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి - సర్పంచ్ శ్రీమతి భానుశ్రీ భిక్షం ఉరుమడ్ల 

నల్గొండ. జిల్లా. చిట్యాల. మండలం. ఊరుమడ్ల గ్రామం.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి - సర్పంచ్ భానుశ్రీ భిక్షం మంగళవారం ఉరుమడ్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమాన్ని మొక్కను నాటి ప్రారంభించిన సాగర్ల భానుశ్రీ భిక్షం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు.విద్యార్థులు పర్యావరణo పై అవగాహన పెంచుకోవాలని ,చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని మానవవాలి మనుగడకు చెట్లు ప్రదానమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్,బీట్ ఆఫీసర్లు,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు,ఫీల్డ్ అసిస్టెంట్ ,ఉపాధి హామీ మేట్లు,గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.