BREAKING
thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం
Date of Publish : 25 August 2026, 11:51 am
Posted by : BOYA SWAMY

చిట్యాల–మునుగోడు మధ్య బస్సు సర్వీసును పునరుద్ధరించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
25 Aug, 2026 - 11:51 AM
184 వీక్షణలు

చిట్యాల–మునుగోడు మధ్య బస్సు సర్వీసును పునరుద్ధరించాలి

నల్గొండ. జిల్లా  చిట్యాల. మండలం

చిట్యాల–మునుగోడు మధ్య బస్సు సర్వీసును పునరుద్ధరించాలి

చిట్యాల: చిట్యాల నుంచి మునుగోడుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో అందుబాటులో ఉన్న బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించాలని గ్రామ యువజన నాయకుడు జన్నపాల రాము డిమాండ్ చేశారు.

చిట్యాల–మునుగోడు రహదారిపై ప్రతిరోజూ విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చిట్యాల–మునుగోడు మధ్య కనీసం ఒక బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులను జన్నపాల రాము కోరారు.

ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడం కోసం ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి బస్సు సర్వీసును పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


డిమాండ్ చేసిన వారు:

జన్నపాల రాము

గ్రామ యువజన నాయకులు