BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 07:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో దివీస్ ల్యాబొరేటరీస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు.. రేపే నిర్వహణ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 07:13 PM
70 వీక్షణలు

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర:

మధిర పట్టణంలోని శ్రీనిధి డిగ్రీ కళాశాలలో దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ వై. అనిల్ కుమార్ నెహ్రు తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలో పాల్గొనే అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, బీఎస్సీ (కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ), బీ ఫార్మసీ, బీటెక్, ఎంఎస్సీ, ఎం ఫార్మసీతో పాటు బీకాం, బీఎస్సీ, బీఏ విద్యార్హతలు కలిగి ఉండాలని నిర్వాహకులు తెలిపారు.

అభ్యర్థుల వయస్సు 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని సూచించారు. అర్హత కలిగిన యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది.

ఇంటర్వ్యూ వివరాలు:

స్థలం: శ్రీనిధి డిగ్రీ కళాశాల, బస్టాండ్ సమీపంలో, అంబర్‌పేట్ రోడ్, మధిర

తేదీ: 01-09-2026

సమయం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

అభ్యర్థులు అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరు కావాలని నిర్వాహకులు సూచించారు.