BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 12 September 2026, 08:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర: గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి మృతి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Sep, 2026 - 08:51 PM
13 వీక్షణలు

మధిర పట్టణ పరిధిలోని మోటమర్రి ఆర్‌సీఎం చర్చి సమీపంలో శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని 528/4-6 కిలోమీటర్‌ వద్ద గుండాల నరసింహారావు (నివాసం వివరాలు తెలియాల్సి ఉంది) వ్యక్తిగత కారణాలతో గూడ్స్ రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

శనివారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఘటనపై ఖమ్మం రైల్వే పోలీస్ అధికారి వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు మధిర రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస్. వేణుగోపాల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మృతదేహాన్ని ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావు సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.