BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 06:18 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో మధుసూదన్ నాయుడు విస్తృత పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Sep, 2026 - 06:18 PM
56 వీక్షణలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు | సెప్టెంబర్ 19, 2026:

పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వై. మధుసూదన్ నాయుడు శనివారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ వార్డుల్లో ప్రజలను కలుసుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

పర్యటనలో భాగంగా ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులతో సమావేశం కానున్నారు.

పర్యటన ప్రాంతాలు

హైస్కూల్ వీధి, కోనేటిపాల్యం, పూలవాండ్ల సందు — కోనేటి వద్ద ఎంఎస్‌ఆర్ ఏరియా, నాగపాల్యం, మంచాలవాడ్ల సందు, ఆవులవాడ్ల సందు

రాతి మసీదు వీధి, చెంగారెడ్డి వీధి, నానబాల వీధి, సుల్తాన్ సాబ్ వీధి — పాత ఎమ్మార్వో కార్యాలయం వద్ద

మేస్త్రి వెంకటస్వామి సందు, టప్పా హజీ సందు, మకాన్ సందు, తూర్పు మొగసాలా

బజారు వీధి, కుమ్మర వీధి, తేరు వీధి, సుబేదార్ వీధి — కుమ్మర వీధి కార్నర్ వద్ద

తూర్పు మొగసాలా, ఎంబీటీ రోడ్, బెస్త వీధి, బండ్లనెట్టు, అశోక్ నగర్ — చాముండేశ్వరి గుడి వద్ద

మల్లారమ్మ వీధి, బీఆర్ రోడ్, మహబూబ్‌నగర్ — మల్లారమ్మ వీధి కార్నర్ వద్ద

నక్కబండ — రెండు ప్రాంతాల్లో పర్యటన

ఈ పర్యటనలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.