BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 27 May 2026, 08:24 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 May, 2026 - 08:24 PM
152 వీక్షణలు

మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు..

పుంగనూరు రూరల్ మహానాడు  గ్రాండ్ సక్సెస్...

పసుపు జెండా లతో ముస్తాబు అయిన సభ ప్రాంగణం...

అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం లో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం ను పుంగనూరు మండలం ఈడిగ పల్లి భీమినేని రెస్టారెంట్ నందు క్లస్టర్ 2 పరిధిలో టిడిపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు,మోహన్ నాయుడు మధు రాయల్ మార్పు రమేష్.గంగరాజు,సంజీవ,గంగిరెడ్డి గంగులప్పా ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వై.మధుసూదన్ నాయుడు ముఖ్య అతిథులుగ ఘనంగా ప్రారంభించడం జరిగింది.మొదటగ స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమం ను ప్రారంభించారు.ఈ సందర్బంగా కార్యకర్తలు,నాయకులతో కలసి మహానాడు లైవ్ ప్రోగ్రాం ను వీక్షించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.