BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 29 April 2026, 07:54 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాల మోడల్ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

ఆంధ్రప్రదేశ్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
29 Apr, 2026 - 07:54 PM
141 వీక్షణలు

మంచిర్యాల మోడల్ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం.. SSC ఫలితాల్లో అద్భుత విజయం!

మంచిర్యాల జిల్లా మోడల్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి (SSC) ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ తమ సత్తా చాటారు. ఈ పరీక్షల్లో మంతెన సంజన 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలవగా, ముజ్జేటి శ్రీవాని 576 మార్కులు, అంకం శ్రీ సాయి హర్ష 573 మార్కులతో మెరిశారు. పాఠశాల నుండి మొత్తం ఏడుగురు విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించగా, 32 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించి పాఠశాల అకడమిక్ ప్రమాణాలను చాటిచెప్పారు. విద్యార్థుల ఈ విజయపై జిల్లా విద్యాశాఖ అధికారి డి. యాదయ్య హర్షం వ్యక్తం చేస్తూ, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.