BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 04 June 2026, 05:52 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాల: ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 05:52 PM
237 వీక్షణలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో 'బడి బాట'  కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం ఏసీసీ 3 అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (హెచ్.ఎం) సంగీత ఆధ్వర్యంలో, అంగన్‌వాడీ టీచర్ పద్మతో కలిసి సిబ్బంది ఇంటింటికీ తిరిగారు.

​ఈ సందర్భంగా ఐదేళ్లు పూర్తయిన పిల్లలను గుర్తించి, వారిని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను ఉపయోగించుకుని పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు