BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 15 June 2026, 05:31 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాలలో 200 అడుగుల బావిలో పడిన ఆవు.. 4 గంటల శ్రమించి రక్షించిన రెస్క్యూ టీం

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Jun, 2026 - 05:31 PM
105 వీక్షణలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో సోమవారం ఉదయం ఓ ఆవు ప్రమాదవశాత్తు సుమారు 200 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై కార్పొరేటర్ కస్తూరి నాగరాజుకు సమాచారం అందించారు.

​కార్పొరేటర్ అగ్నిమాపక శాఖ మరియు రెస్క్యూ టీం అధికారులకు వెంటనే సమాచారం చేరవేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది.. మున్సిపల్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు నాలుగు గంటల పాటు తీవ్రంగా శ్రమించి ఆవును సురక్షితంగా బయటకు తీశారు.

​ఆవు ప్రాణాలతో బయటపడటంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి సమన్వయంతో ఆవు ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక, రెస్క్యూ మరియు మున్సిపల్ సిబ్బందిని పలువురు అధికారులు, స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.