BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 15 June 2026, 06:11 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాలలో స్కూల్ బస్సులపై రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Jun, 2026 - 06:11 PM
171 వీక్షణలు

నిబంధనలు పాటించని బస్సుపై కేసు నమోదు: డీటీవో గోపికృష్ణ

మంచిర్యాల: జిల్లాలో విద్యాసంస్థల బస్సులు నిబంధనలు పాటించడం లేదన్న నేపథ్యంలో, సోమవారం జిల్లా రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఓ బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్ని ప్రమాద నివారణ జాగ్రత్తలు లేకపోవడాన్ని గుర్తించి సదరు స్కూల్ బస్సుపై కేసు నమోదు చేసినట్లు డీటీవో గోపికృష్ణ తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా సరైన ఫిట్‌నెస్ లేని బస్సులకు రోడ్డెక్కే అనుమతి ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇకపై కూడా క్రమం తప్పకుండా ఇలాంటి స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని డీటీవో వెల్లడించారు.