BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 24 May 2026, 03:38 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాలలో 24వ రోజుకు చేరిన 'దివాకరన్న పెరుగన్నం' పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 May, 2026 - 03:38 PM
195 వీక్షణలు

​ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తి, ఆకలి తీరుస్తున్న నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్

​మంచిర్యాల: నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత 'దివాకరన్న పెరుగన్నం' పంపిణీ కార్యక్రమం విజయవంతంగా 24వ రోజుకు చేరుకుంది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు పాల్గొని పేదలకు, బాటసారులకు పెరుగన్నాన్ని పంపిణీ చేశారు.

​ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ 24వ డివిజన్ నాయకులు రుక్కుం సుజాత-తిరుమల్, మాజీ సర్పంచ్ ఐతే శంకర్, శెట్టి రమణ, పెద్దపల్లి రాములు, కంది మల్లేష్, రుక్కుం శేషంక్, అగ్గి శ్రీమాన్, అలాగే 54వ డివిజన్ నాయకులు జక్కం జగన్, ముదం సాయి కుమార్, కావేటి రాజు, గగ్గురి రాజు కుమార్, పైడిపెల్లి అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సేవలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నక్క తిరుపతి, MA. జావిద్, రామగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు