BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 08 July 2026, 09:54 pm
Posted by : కూనురు మధు

చిట్యాల బాల నరసింహ స్వామి ఆలయంలో చోరీ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
08 Jul, 2026 - 09:54 PM
633 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ బాల నరసింహస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి  దొంగలు పడ్డారు. గుర్తుతెలియని దుండగులు ఆలయ ప్రాంగణంలోకి చొరబడి హుండీలను పగులగొట్టి నగదుతో పాటు దేవుని వస్త్రాలు, ఇతర విలువైన పూజా సామాగ్రిని అపహరించుకుపోయారు. ​ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి దొంగలు ఆలయంలో ప్రవేశించి ఆలయం లోని వస్తువులను  అపహరించుకు పొయ్యారు అని  . బుధవారం ఉదయం ఆలయ నిర్వాహకులు  ఆలయానికి వచ్చేసరికి హుండీలు ధ్వంసమై ఉండటాన్ని గమనించి దిగ్భ్రాంతికి  గురయ్యారు. హుండీల్లోని నగదు తో పాటు స్వామివారి వస్త్రాలు, ఆలయ సామాగ్రి కూడా కనిపించకుండా పోవడంతో  స్థానిక చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు. 

​సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.